తెలంగాణ ధిక్కార కవి
తూర్పున పొద్దైపొడిచినరవి
అతడేఅతడేకాళోజీ
మనగొడవకవికాళోజీ
అన్యాయాన్నెదిరించినోడే
నా ఆరాధ్యుడు అన్నోడు
పుట్టుక నీదిచావునీదని
బ్రతుకంతా దేశానిదన్నోడు
అనునిత్యం తెలంగాణమే
అతనిఆశశ్వాసగాబ్రతికినోడు
అనైక్యతను ఏకంచేసినవాడు
తెలంగాణ కై పోరునడిపినోడు
ఆంధ్ర పాలకులదోపిడినంత
ఎండగట్టిన కలం యోధుడు
మనతరంతోముందడుగేసిన
సమకాలికుడు సామాజికుడు
ప్రశ్నించడం నేర్పినవాడు
నిరసన జెండానెత్తినోడు
అడుగడుగునా దోపిడీని
ఎండగట్టెనుమనకాళోజీ
కవి కలము నిప్పులు కక్కేను
ఒక్కసిరా చుక్క లక్ష మెదళ్ళకదలికనెను
జాతీయ కవిత్వానికి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి