శివభక్తిలో తరించి అజరామరులై నిలిచిన వాడు పశుపతినాయనార్ రోజూ రుద్రం చదివేవాడు. ఊరికే నోటి తో గడగడలొడలొడ చదవటంకాదు.అనుభూతి పొందుతూ తాదాత్మ్యం చెందుతూ చదివేవాడు.అందుకే రుద్రపశుపతి అని పిలిచేవారు.నీరు నురుగు చెట్టు పిట్ట గుట్ట అంతా ఈశ్వరుడు. పూజారి మహాన్యాసం అభిషేకం చేస్తూ ఉంటే మనం మనసు పెట్టి అందులో రమించితేనే పూజాఫలం దక్కుతుంది. ఒకసారి రుద్రనాయనార్ ఎవరికీ చెప్పకుండా సెలయేరులో నడుంలోతునీటిలో దిగి ఆనురుగు తరగలతో పరమేశ్వరుడే నన్ను కౌగిలించుకున్నాడు .ఎక్కడచూసినా పరమశివుడే నాకు కన్పడుతున్నాడు అని రుద్రపారాయణం చేసి నదిలోంచి బైట కొచ్చి పొడిబట్టలు కట్టుకుని ఇల్లుఛేరేవాడు. అలా దైవం ని చూస్తే మనలో ఈర్ష్య అసూయ ద్వేషం రోషం మాయమౌతాయిసుమా🌷
రుద్రపశుపతి నాయనార్! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి