అంకాల సోమయ్యకు ఘనసన్మానం సెప్టెంబర్ 12, 2024 • T. VEDANTA SURY భాగవత కర్త భక్తకవి పోతన జయంతి సందర్భంగా గురువారం పోతన స్వస్థలమైన బమ్మెరలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో కవితా గానం చేసినందుకు గాను సామాజిక కవి రచయిత శ్రీ అంకాల సోమయ్య గారికి ఘనసన్మానం జరిగినది కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి