ప్రియమైన అమ్మమ్మ కి.💕
నిను మీ మనువరాలుని నీను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు. తాతయ్య ఎలా ఉన్నాడు. టైంకి అన్నం తింటున్నావా టైంకి 🕕మందులు వేసుకుంటున్నావా. చాలా ఎక్కువ పని చేయకు నేను చాలా బాగా చదువుకుంటున్న చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని 🏀ఆటలు బాగా ఆడించావు. ఓ నన్ను ఎత్తుకొని గోరుముద్దలు తిని పెట్టావు నాకు చాలా చాలా గుర్తున్నాయి. మామయ్య ఎలా ఉన్నాడు నేను మంచిగా చదువుకొని పెద్ద డాక్టర్🩺 అవుతాను మీకు మందులు ఇస్తాను అమ్మమ్మ నువ్వు చేసే🍲 వంటలు చాలా రుచిగా ఉంటాయి. చాలా చాలా రుచికరమైన వంటలు చేస్తావు. నువ్వు చెప్పిన కథలు ఇప్పటికి కూడా చాలా గుర్తుకు వస్తున్నాయి. నాకు చిన్నప్పుడు కొన్న బొమ్మలు 🎁ఇంకా ఉన్నవి. నీతో గడిచిన జ్ఞాపకాలు ఇంకా గుర్తుకు వస్తున్నాయి.. నేను Z. P. H. S నర్మేట పాఠశాలలో చదువుకుంటున్నాను.👩🎓
ఇక సెలవు తీసుకుంటున్నాను అమ్మమ్మ తాతయ్య గారు.
ఇట్లు
మీ మనవరాలు అపర్ణ
నర్మేట్ట.🌿
సంబరి రాజేశ్వరి.గ్రామ. మల్కాపూర్ -మం. చిల్పూర్ -జిల్లా. జనగామ
ఎలా ఉన్నావు అమ్మమ్మా ; అపర్ణ నర్మెట్ట
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి