నా జీవితంలో చాలా మందిని కలిశాను. కొందరికి నచ్చింది, మరికొందరికి నచ్చదుగా. అలాగే నేనూ కొంతమందికి నచ్చలేదు. కొందరికి నచ్చాను. నేనూ కొందరిని ఇష్టపడ్డాను. కొందరు నచ్చలేదు. కనుక అందరిలో కొందరితోనే స్నేహం చేయగలిగాను
కొంతమంది
నన్ను నిరాశపరిచారు.
కొన్నిసార్లు నన్ను నేనే నిరాశపరిచాను.
మనం ఏమి చేయగలం....
ఇది జీవితం.
కానీ ఇవన్నీ నాకు ఎన్నో నేర్పాయి.
కొంత విధేయత... కొంత ప్రేమ.... వీరిలా ఉండకూడదని... ఫలానా వారిలా ఉండాలని... ఎవరో ఒకరు నాకు నేర్పించారు.... అయినా అలా ఉండటానికి కొంత సమయం పడుతుందిగా.
సమయం అనేది ఒక అద్భుతమైన విషయం. ఇది ప్రతి ఒక్కరినీ ప్రతి దానినీ
తగ్గించుకుంటూ నిలకడను నేర్పిస్తుంది.
నిజమైన, నమ్మకమైన వారిని మాత్రమే మిగిల్చి జీవితాన్ని నడిపిస్తోంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి