దేవ వర్గు నుండి... సేకరణ : రామానుజం. ప
* శ్రీ పార్వతీ దేవి, తెలుగు పదాల కూర్పు*
~~~~🙏~~~~
తేటగీతి :
గట్లరాయుని పట్టి ;
ముక్కంటి వెలది ;
ఏనుగుల గొంగ తత్తడి నెక్కుదంట ;
సామి సామేని చేకొన్న చాన ;
జగము తల్లి ....
యన ... గౌరి .... పేర్లొప్పు ధరనుమేశ !!
🌿🌿🌿🌿🌿🌸☘️☘️☘️☘️☘️
* శ్రీ పార్వతీ దేవి, తెలుగు పదాల కూర్పు*
~~~~🙏~~~~
తేటగీతి :
గట్లరాయుని పట్టి ;
ముక్కంటి వెలది ;
ఏనుగుల గొంగ తత్తడి నెక్కుదంట ;
సామి సామేని చేకొన్న చాన ;
జగము తల్లి ....
యన ... గౌరి .... పేర్లొప్పు ధరనుమేశ !!
🌿🌿🌿🌿🌿🌸☘️☘️☘️☘️☘️

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి