చంద్రసేనుడు మహాకాళేశ్వరం ఆలయం ని ఉజ్జయినీ లో నిర్మించాడు.అమ్మవారు అవంతిక రాత్రి పూట సంచరిస్తుంది.మహాకవి కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసింది.తెల్లవారు ఝామున ఆమె ఆలయ ప్రవేశం చేస్తుంది.ఉజ్జయినిలో భస్మమందిరంలో ఆవుపేడతో విభూతి తయారు చేసి తెల్లని పల్చనిబట్టలో మూటకట్టి లింగంపై అభిషేకం చేస్తారు.భేరీలు శంఖనాదాలతోఢమరుకమోతతో పూజా ప్రాంతం అంతా పునీత మౌతుంది.తెల్లారుఝామున అర్చన చేస్తారు.మహాకాళేశ్వరునికి ఎన్నోరకాల హారతులు ఇచ్చేందుకు ప్రత్యేక మహంతులు ఉంటారు.ముందుగా కోటేశ్వర మహాకాళుడికి నీరాజనం ఇచ్చి ఆపై ఉజ్జయిని అంతా ప్రతిఏటా సవారీని అధికారులు మోసి తీరాలి అని నియమం.ఊరు ఎరిగింపు గా దేవుడే తిరుగుతాడు.శివరాత్రినాడు పుష్ప కిరీటం పెడ్తారు 🌷
మహాకాళేశ్వరుడు! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి