తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో మరియు తెలుగు భాషా చైతన్య సమితి , కుసుమ ధర్మన్న కళాపీఠం సంయుక్తంగా నిర్వహించిన కాళోజీ నారాయణరావు గారి 110జన్మదినవేడుకల సందర్భంగాగురువారం రవీంద్రభారతి హైదరాబాద్ లో కవి సమ్మేళనం జరిగింది
ఆ కవి సమ్మేళనంలో సామాజిక కవి రచయిత శ్రీ అంకాల సోమయ్య కాళోజీ నారాయణరావు గారి జీవితం వ్యక్తిత్వం అనే అంశంపై కవితా గానం చేసినందుకు గాను వీరికి తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీ బాలాచారిగారుప్రముఖ కవి నాళేశ్వరంశంకరంగారుప్రముఖ కవి గంటా మనోహర్ రెడ్డిగారు కుసుమ ధర్మన్న కళాపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతిశ్రీ రాధా కుసుమ మేడం గారు తెలుగు భాషా చైతన్య సమితి అధ్యక్షులు బడేసాబ్ గారల చేతుల మీదుగా వీరు ఘనంగాసన్మానం జరిగినది
అంకాల సోమయ్యకు సన్మానం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి