దౌడుతీయు- గుర్రం కాలమే:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
రండిరండిరా
కదలిరండి రా2
కాలం కన్నా ముందుకు
సాగిపోండిరా2

నీకోసము
ఈ కాలము
ఆగదులేరా2
అది ముమ్మాటికీ
కాలంతో పోటీపడుతు
ముందుకెళ్లరా2

దౌడుతీయు
గుర్రమంటే
కాలమేనురా2
నువ్వు బద్దకాన్ని
వదిలేసి 
కాలాన్ని ఒడిసిపట్టరా2





కామెంట్‌లు