హంగులు..ఆర్భాటాలతో
గొప్పలు ఆకాశాన్ని అంటే స్టాయిలో
అక్కడ విందుమొదలవుతుంది...
అది పెళ్ళి సందడి కావచ్చు,
పుట్టినరోజుపండుగ కావచ్చు !
నవనాగరిక ఆహార్యాలతో
హైటెక్ మనుష్యులతో....
హాలంతా నిండిపోతుంది..!
ఒకప్రక్క ఎప్పుడూచూడని
నోరూరించే వంటకాలు
వందల సంఖ్యలో
అతిధులకోసమ్-
ఎదురు చూస్తుంటాయ్!
ఉన్నట్టుండి -
డైనింగు హాలునుండి
సిగ్నల్ వస్తుంది ....
పొలోమంటూ జనం
అక్కడికి పరుగులు తీస్తారు !
ఎప్పుడూ -
అన్నంముఖం ఎరగనట్టు
తోసుకుంటూ పోతారు ...
తమ స్తాయి మరచిపోయి
ప్లేటునిండా నింపేస్తారు !
అంతాతింటే -
వడ్డించేవాడికీ
చూసేవాడికీ అనందమే
అదిమాత్రం జరగదు !
ముచ్చట్లు మాట్లాడుతూ
ప్లేటులో -
కోడికెలికినట్టు కెలికి
మూడొంతుల పదార్ధాలు
నిస్సిగ్గుగా ....
చెత్త బుట్టలో పారేస్తారు !
ఇది ఎంతవరకూ సమంజసం
ఈ వృథా చేష్టలు
ఎంత వరకూ న్యాయం ?
ఆలోచించండి.....
ఆహారం వృధా చేయడాన్ని
అడ్డుకోండి మనుశ్యుల్లా ....!!
***
గొప్పలు ఆకాశాన్ని అంటే స్టాయిలో
అక్కడ విందుమొదలవుతుంది...
అది పెళ్ళి సందడి కావచ్చు,
పుట్టినరోజుపండుగ కావచ్చు !
నవనాగరిక ఆహార్యాలతో
హైటెక్ మనుష్యులతో....
హాలంతా నిండిపోతుంది..!
ఒకప్రక్క ఎప్పుడూచూడని
నోరూరించే వంటకాలు
వందల సంఖ్యలో
అతిధులకోసమ్-
ఎదురు చూస్తుంటాయ్!
ఉన్నట్టుండి -
డైనింగు హాలునుండి
సిగ్నల్ వస్తుంది ....
పొలోమంటూ జనం
అక్కడికి పరుగులు తీస్తారు !
ఎప్పుడూ -
అన్నంముఖం ఎరగనట్టు
తోసుకుంటూ పోతారు ...
తమ స్తాయి మరచిపోయి
ప్లేటునిండా నింపేస్తారు !
అంతాతింటే -
వడ్డించేవాడికీ
చూసేవాడికీ అనందమే
అదిమాత్రం జరగదు !
ముచ్చట్లు మాట్లాడుతూ
ప్లేటులో -
కోడికెలికినట్టు కెలికి
మూడొంతుల పదార్ధాలు
నిస్సిగ్గుగా ....
చెత్త బుట్టలో పారేస్తారు !
ఇది ఎంతవరకూ సమంజసం
ఈ వృథా చేష్టలు
ఎంత వరకూ న్యాయం ?
ఆలోచించండి.....
ఆహారం వృధా చేయడాన్ని
అడ్డుకోండి మనుశ్యుల్లా ....!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి