ఆధరణ వెల్ఫేర్ సొసైటీ ప్రకాశం జిల్లా మార్కాపురంలో గొంటుముక్కల చెన్న కేశవులు ఆధ్యర్యములో మహిళా కన్వీనర్ ధనాశి ఉషారాణి పర్యవేక్షణలో 10 వ వార్షికోత్సవo సందర్బంగా తెలుగు భాష పరిరక్షణ అనే అంశము మీద ఏoపికైన కవులచేత కవిసమ్మేళనం నిర్వహించబడము జరిగింది. వివిధ రాష్ట్రముల నుండి విచ్చేసిన వంద మంది కవులకు తెలుగు భాషకు విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు జాతీయ తెలుగు తేజo మరియు జాతీయ మథర్ థెరిసా పురస్కారంలను అందజేయడo జరిగింది .తెలుగు భాషకు పట్టము కడుతూ కన్నులు విందుగా జరిగన కార్యక్రమంలో డా. యు వి రత్నo తెలుగు రత్నాలు సంస్థ అంజనీ కుమారి సివిల్ కోర్టు చీప్ శ్రీ వెంకటేస్వర్లు సినీ దర్శకులు హైదరాబాద్ డా. బృంద సి. నారాయణ స్వామి ప్రముఖ కవి అరెకటిక నాగేశ్వరావు పాల్గొన్నారు తెలుగు భాషకు వన్నెతెచ్చే తెలుగు భాష మీద సామాజిక కోణములో కవి సమ్మేళనo జరిగిందని పెద్దలు కొనియాడారు . మహిళ కన్వీనర్ ధనాశి ఉషారాణి సంస్థ అధ్యక్షులు గోంటు ముక్కల చెన్నకేశవులు సభను విజయవంతము చేసినoదులకు కవులు అందరికీ అభినందనలు తెలియజేశారు
మహిళ కన్వీనర్ ధనాసి ఉషారాణికి జాతీయ తెలుగు తేజo పురస్కారం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి