కె.వి.ఆర్ గార్డెన్స్ లోని కె.వి.ఆర్ పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.పాఠశాల ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి కార్యమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసి జాతీయ జెండా ఆవిష్కరణ చేసారు. అనంతరం జాతీయ జెండాకు వందన సమర్పణ చేయడం జరిగింది. కార్యక్రమంలో మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం గూర్చి తెలియజేసారు,ప్రతి ఒక్కరు కూడా భారత దేశ అభివృద్ధికోసం పాటు పడాలని,ఎందరో మహనీయుల త్యాగాలను ఫలితమే ఈ స్వేచ్ఛ,గణతంత్ర దినోత్సవం అన్ని తెలియజేసారు.అనంతరం వివిధ జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచినా విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేసి అభినందనలు తెలియజేసారు.కార్యక్రమంలో విద్యార్థిని,విద్యార్థులు దేశభక్తి పాటలకు నృత్యప్రదర్శనలు చేసి అందరిని అలరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి గారు, వై.ష్ ప్రిన్సిపాల్ రవి కుమార్,ఇంచార్జ్ టీచర్ జయ,లైబ్రరియన్ బోయ శేఖర్,ఆఫీస్ ఇంచార్జ్ ఫాతిమా,వెంకటేశ్వర్లు,ఉపాధ్యాయులు రేవతి,నూతన, విజయ,నాగజ్యోతి,నసిమునిస,రేహిమా,జ్యోతి, అరుణ, ఇంద్రాణి, వాహిదా,, ఆనంద్, విక్టర్, అబ్దుల్, రఫీక్, అనఁతూసలీమ్, విద్యార్థులు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్ని కార్యక్రమాని విజయవంతం చేసారు
కె.వి.ఆర్ పాఠశాలలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి