శ్లో: ఏష్యత్యేష జనిం మనోన్య కఠినం తస్మిన్నటా నీతి మ-
ద్రాక్షాయై గిరిసిమ్ని కోమల పదన్యాసః పురాభ్యాసితః !
నో చేద్ధివ్యగృహాన్తరేషు సుమన స్తల్పేషు వేద్యా దిషు
ప్రాయః స్సత్సు శిలాతలేషు నటనం శంభో కి మర్ధం తవ !!
భావం: ఓ శివా! వీడు పుడతాడు వీడు మనసు కఠినమైనది అందులో సంచరించవలెను అని నన్ను రక్షించుటకై నీ మెత్తని పాదములను కొండపై ఉంచుట ముందుగానే అభ్యసించావు లేకపోతే దివ్య భవనములు
పూలపాన్పులు, యజ్ఞ వాటికలు ఎన్నో ఉండగ శిలా తలములపై నీకు తాండవం ఎందుకు ?
*****
శివానందలహరి:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి