కోరాడ హై కూ లు*!

 నవ్విస్తున్నాడా
  నవ్వుల పాల్జేసేడా
   వాడు మిత్రుడ ! 
   ******
వేకువ ననే
  ఊరు అదృశ్యమాయే
    పొగ మంచుతో 
 *******
వెనకెనకే 
 వెన్ను పోటు కోసమా
  స్నేహితుడిలా
 ******
కాదు నమ్మకం 
 శబరిది విస్వాసం
  రామ దర్శనం
*****
ఓటమి లెన్నో
  విజయం వరించింది
    పట్టు దలతో
   *******
కామెంట్‌లు