విద్య :- పారిపల్లి అక్షారాణి-బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల-0 గోషామహల్ అంబర్ పేట -, హైదరాబాద్.
 విద్యతో వినయం వస్తుంది 
వినయంతో విజయం లభిస్తుంది 
విజయంతో విలువ అధికమవుతుంది 
విలువతో జీవితంలో సంతోషం లభిస్తుంది 
ఆ సంతోషం తో మనలో ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించుకుందాం 
మన జీవితాన్ని ఆనందంగా గడుపుదాం.

కామెంట్‌లు
Venumadhava sharma చెప్పారు…
Nice Akshara...keep it up
Venumadhava sharma చెప్పారు…
Nice Akshara...keep it up