అనగనగా సీతారామపురం అనే ఒక గ్రామంలో సింధు, సిరి అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. సింధు చాలా ధనవంతుల కుటుంబంలో పుట్టింది. ఆమె ఎప్పుడూ గొప్పలు చెప్పుకునేది. సిరిది పేదరిక కుటుంబం కనుక సింధు ఎంత చెప్పినా వినేది. ఏ మాత్రం తన కుటుంబ విషయాలు తెలిపేది కాదు.
ఒకరోజు సింధు, సిరి ఇద్దరు బడికి వెళ్తుండగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం గదా నువ్వు ఏమిస్తావు నేను పెద్ద కేక్ ఉపాధ్యాయులతో కోపిస్తా అని సిందూ అంటుంది. నాకు ఉద్యోగం వచ్చాక మంచి పేరు తెచ్చుకొని, ఉపాధ్యాయుల గౌరవం నిలబెడతా అదే నా బహుమతి అని సిరి అంటుంది. నువ్వు చదివి ఉద్యోగం సాధించేది ఎప్పుడు అంటూ సింధు పకపక నవ్వుతుంది.
వారిద్దరూ వెళ్తుండగా ఒక చెట్టు దగ్గర సింధు కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. సిరి చాలా భయపడి సింధూ తల్లిదండ్రులకు సమాచారం పంపించి, ఆస్పత్రిలో చేర్పిస్తుంది. సింధు వైద్యానికి చాలా డబ్బులు ఖర్చవుతాయి. సింధు ఆరోగ్యం బాగయ్యాక బడికి వస్తుంది. ధనవంతులమని అహంకారం కాదు సాయం చేసే గుణం ఉండాలని సిరి ద్వారా తెలుసుకొని అందరితో కలిసిమెలిసి సింధూ ఉండసాగింది. బాగా చదువుకుని ఉద్యోగాలు సాధించి ఉపాధ్యాయులకు గౌరవం తెచ్చారు.
నీతి: గొప్పలు చెప్పడం కాదు. అందరితో కలిసి ఉండడమే ధర్మము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి