సప్తపది 01
కట్టుబాటు
సర్దుబాటు
అనునిత్యం పాటించు ఆలుమగలకు లేదెన్నడు ఎడబాటు
కోలా సత్యనారాయణ, విశాఖపట్నం. 9676623939
సప్తపది 02
కలం
బలం
ఉంటే రచనలు సృజించగలవు ఎందరికో మనోబలం
కోలా సత్యనారాయణ, విశాఖపట్నం. 9676623939
సప్తపది 03
శుభోదయం
మహోదయం
చెపుతారు ప్రతి మనిషి అవగానే ఉషోదయం
కోలా సత్యనారాయణ విశాఖపట్నం. 9676623939
సప్తపది 04
హాస్యం
లాస్యం
శృతి మించకుండా చూసుకో... లేనిచో అపహాస్యం
సప్తపదులు : - కోలా సత్యనారాయణ విశాఖపట్నం 9676623939
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి