* అష్టాక్షరీ గీతాలు * :- కోరాడ నరసింహా రావు

  శ్వేతా0బర ధరివమ్మ
  చేత పుస్తకము తోడ 
   విద్యల నొస గెదవా
  సరస్వతీ నమోస్తుతే ! 
      *****
పద్మ నాభుని కోడలా
 చతుర్ముఖునిఅర్ధాంగీ
  చదువుల తల్లివమ్మ
 సరస్వతీ నమోస్తుతే ! 
      *****
కామెంట్‌లు