కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య తన సొంత ఖర్చులతో పిల్లలకు రూ. 3 వేల విలువైన విద్యాసామగ్రిని అందించారు. పాఠశాల పిల్లలకు అవసరమైన పలుకలు, బలపాలు, రాత పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. ఊషన్నపల్లి పాఠశాలలో పిల్లల మానసిక, శారీరక వికాసానికి అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఉపాధ్యాయులు కొనుకటి శ్రీవాణి, పిల్లలు, తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
పాఠశాల పిల్లలకు విద్యాసామాగ్రి అందజేత
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి