చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం
 మత్తకోకిల
సూర్య దేవుడి తేజమందున సూర్య కాంతులు పంచగా
శౌర్య రుద్రుడు వెల్గులీనగ సౌరులందున రాగమై
కార్యమందున సాగుతుండగ కారు మబ్బులు చీల్చగా
తౌర్య భంగిమసాగినంతను తాండవంబున జీవమౌ
=================

రథసప్తమి సందర్బంగా...
 
కామెంట్‌లు