దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకష్ణదేవరాయలు చెప్పినా
తెలుగు 'ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్' గా 'నికోలో డి'కాంటి' అనే ఓ విదేశీయుడు 15వ శతాబ్దంలోనే తేల్చేసినా..
ఎక్కడెక్కడి నుంచో బతకడానికి వచ్చిన వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు సైతం తెలుగు మాట్లాడుతుంటే.. తెలుగు వారిగా పుట్టిన మనం మాత్రం తెలుగు మాట్లాడటం నామోషీ గా ఫీల్ అవుతూ, మన పిల్లలకు తెలుగు రాదు అని చెప్పుకోవడం గొప్పగా భావిస్తాం, హెచ్చులకు పోయి ఇతర భాషియులుల్లా యాక్టింగ్ చేస్తుంటాం. పరదేశీయుల్లా బిల్డప్ ఇస్తుంటాం
ఇతర భాషల్లో మాట్లాడటం
మన అవసరం!
మాతృ భాషలో మాట్లాడటం హుందాతనం!!
నా మటుకు
తెలుగు నా మాతృభాష కావడం అదృష్టంగా భావిస్తాను
తెలుగులో మాట్లాడటం గర్వంగా ఫీల్ అవుతాను.
తెలుగును అందంగా మాట్లాడటం క్వాలిటీగా మురిసిపోతానూ..

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి