అబాబీలు - ఎం. వి.ఉమాదేవి.

 ప్రక్రియ - కవి కరీముల్లాగారు

49)
  కవికి రెండు కళ్ళజోళ్ళు ఉండాలి!
   బాహ్య ప్రపంచం చూసేది,
       మామూలుదైతే 
       ఉమాదేవీ!
అంతర్ నేత్రాలకి మరొకటి!
50)
సరిగాలేని వ్యవస్థపై పోరు
అనేక మార్గాల్లో ఉంది
వాటిలో ఎన్నదగినది ఏది?
        ఉమాదేవీ !
 సాహిత్యం ఘనమైంది!!
కామెంట్‌లు