పిల్లల కి ఇష్టమైన ఆంగ్ల నవల రాబిన్సన్ క్రూసో.1719లో వచ్చిన ఈపుస్తక రచయిత డేనియల్ డిఫో కి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన నవల.ఓడ ప్రమాదంలో రాబిన్సన్ క్రూసో బైట పడిన ఆపై అతని సాహసాలతో కూడిన నవలంటే పిల్లలకు మహాఇష్టం. తొలి 4నెలల్లోనే 6సార్లు పునర్ముద్రణపొందింది. తుఫాన్లు సముద్ర ప్రయాణంలో ఆటుపోట్లు దొంగలు మనుషుల్ని తినే ఆటవికుల తో నవల సస్పెన్స్ తో సాగింది.ఆధునిక నవలకు ఫిక్షన్ కి శ్రీకారం చుట్టింది.జాన్ లాక్ రాసిన "టు ట్రీటైజెస్ ఆఫ్ గవర్నమెంట్" పాలిటిక్స్ రాజకీయాలకు దిశానిర్దేశం చేసింది.1689లో పబ్లిష్ ఐంది.రాజు నిరంకుశత్వంనిత్రోసి రాజని ప్రజాస్వామ్యంవైపు మొగ్గు చూపిన రచన! ఫ్రెంచ్ విప్లవంకి ఆధునిక డెమోక్రసీకి పునాది వేసిన గ్రంథం🌹
పుస్తక విశేషాలు 13 సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి