11వశతాబ్దిలో మురసకిషికిబు అనే రాజవంశ బాలవితంతువు రాసిన" ది టేల్ ఆఫ్ గెంజి" తొలి నవలగా ప్రపంచ సాహిత్యంలో గుర్తింపు పొందింది. 2ఏళ్లు ఆమె డైరీలు రాసింది.రాజాస్థానంలో తన అనుభవాలు పొందుపరిచి రాసిన నవల అది.హిరకు గెంజి అనే అందాల రాకుమారుని కథ అది.ఎన్నో భాషల్లోకి అనువదింపబడింది.
మార్కొపోలో 14వ శతాబ్దిలో రాసిన ట్రావెలాగ్ ప్రపంచ ప్రఖ్యాత రచన గా ఘనత వహించింది. యూరప్ వాసులు తూర్పు దేశాలకు పయనమైనారు అతని యాత్రల కథనాలు చదివి! మంగోలియా చైనా కూడా దర్శించాడు.
14వశతాబ్దికి చెందిన బ్రిటిష్ కవి ఛాజర్ రాసిన "కాంటర్ బరీ టేల్స్" మంచి ఆసక్తికరమైన రచన.కొంతమంది తీర్థయాత్రికులు కాంటర్బరీ అనే ప్రాంతానికి వెళ్తూ రకరకాల అంశాలపై కథలు చెప్పుకోవడం హాస్యం సీరియస్ విషయాలు థీమ్ గా ఉన్న తొలి కవితారూపంలో ఆంగ్లభాష లో వెలువడిన కథలసంకలనం🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి