ఆలోచనలు- మైండ్ లో భాగం
ఫీలింగ్స్-బాడీలో భాగం!!
కొన్ని ఆలోచనల వలన
మైండ్ కండిషన్ దిగజారొచ్చు!!
కొన్ని ఫీలింగ్స్ వల్ల
బాడీ కండిషన్ దిగజారొచ్చు!!
అంతేకానీ మైండ్ అంతా-బాడీ అంతా
దిగజారిందని అనుకోవద్దు!!?
మనం పూర్తిగా దిగజారామని నిర్ణయానికి రావద్దు!!?
ఒకప్పుడు రాత్రి -నక్షత్రాలను -చూసి భయపడ్డాం!!
కానీ ఇప్పుడు అది - పగలు!!!?
కారడవిలో పులులు సింహాలను చూసి భయపడ్డాం!!
కానీ ఇప్పుడు అది" జూ" !!?
ప్రపంచంలో మనుషులను చూసి భయపడ్డాం!!
కానీ ఇప్పుడు అవి డిజిటల్ బొమ్మలు!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి