దిలీపు కొడుకు రఘు బాల్యం నుంచి మహా పరాక్రమశాలి వీరుడు తండ్రి అస్స మీద యాగం చేస్తే ఆ గుర్రాన్ని ఇంద్రుడు దాచుతాడు దొంగిలిస్తాడు అప్పుడు రఘు ఇందులో పోరాడి గుర్రాన్ని విడిపిస్తాడు రఘు యొక్క వీరత్వానికి ఇంద్రుడు సంతోషించి అతని తండ్రి అయిన దిలీపు మహారాజుకి 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలాన్ని అందిస్తాడు కొడుకు రఘు కి పట్టాభిషేకం చేస్తాడు దిలీపుడు రఘు మహారాజు కొత్త కొత్త రాజ్యాన్ని జయిస్తూ గొప్ప చక్రవర్తిగా పేరుగాంచాడు కాళిదాసు ఆయన పేరు మీద గాని రఘువంశ కావ్యాన్ని రచించాడు రఘుమహారాజు బంగ్లా ఒరిస్సా అస్సాం ఇంకా సింధు ప్రాంతానంత జయించాడు కాబూల్ నుంచి కాంభోజం దక్షిణాన పాండ్యరాజులను ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చాడు తనకున్నదంతా దానధర్మాలకి వెచ్చించాడు ఒకసారి వరదంతు అనే ముని శిష్యుడైన కౌత్సుడు రాజు దగ్గరకు వచ్చి 14 కోట్ల బంగారు నాణ్యాన్ని దానంగా ఇవ్వమని అడుగుతాడు రఘుమహారాజు దగ్గర కేవలం మట్టి పిడతలు మాత్రమే ఉన్నాయి కానీ ఆయన తన ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసం కుబేరుని పై దండయాత్ర చేసి ధనం సంపాదించి కౌచ్యునికి ఇవ్వాలని ప్రయత్నిస్తాడు కానీ అది అమలులోకి రాకుండానే రఘు యొక్క ఆదర్శం నిజాయితీ వలన బంగారు వర్షం కురుస్తుంది దానినంతా ఆ రుషికి ఇచ్చి ఆశీర్వాదం పొందుతాడు నీకు గుణవంతుడైన సుందరుడైన కొడుకు పుడతాడు అని ఆశీర్వచనం పొందిన రఘుమహారాజుకి అజుడు జన్మిస్తాడు మహారాజు విదర్భ రా కుమార్తె ఇందుమతిని వివాహమాటతాడు ఆమె విదర్భ రాజైన భోజుని సోదరి ఎంతోమంది స్వయంవరానికి వచ్చిన ఇందుమతి అజనే వివాహ మారుతుంది కాళిదాసు ఈ స్వయంవరాన్ని అద్భుతంగా వర్ణించాడు హిందీలో ఈయనను దీపక్ కాళిదాస్ అని పిలుస్తారు ఇందుమతి దీపశిఖ లాగా మెరుస్తూ ఒక్కొక్క రాజు దగ్గరికి వర్మాలని పట్టుకుని వెళ్తుంది కానీ వారెవరు ఆమెకు నచ్చరు వారి మొహాలు నిరాశతో దీపం కాంతి కోల్పోయిన వదనాలు అని కాళిదాసు వర్ణించాడు.ఇందుమతి రఘుమహారాజుల కొడుకు దశరథుడు🌷
రఘు మహారాజు రచన అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి