సాగరాన్ని తోడి తోడివిజ్ఞానం పంచి పంచిఖాళీ చేయగలమా!ఎవరికైనా సాధ్యమా!అరచేతిని అడ్డుపెట్టిసూర్యుణ్ణి ఆపగలమా!భగవంతుని మభ్యపెట్టిక్షణమైనా మనగలమా!కన్నవారి త్యాగాన్నిగురుదేవుల జ్ఞానాన్నికాసింత కొలవగలమా!ఇల లెక్కగట్ట గలమా!సదనంలో పెద్దలనుగగనంలో తారలనుచూసి నేర్చుకోవలెను!పరిహాసం మానవలెను!సృష్టిలోన ఎన్నెన్నోమనం లెక్కించ లేనివిమానవ మేధస్సుకుకడు అంతుపట్ట లేనివి
అసాధ్యం!!:- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి