అష్టాక్షరీగీతాల:- కోరాడ నరసింహా రావు. మార్చి 17, 2025 • T. VEDANTA SURY కౌశల్యా తనయుడవు దశరధ నందనుడసీతకు పతి వైనావుపాహి పాహి హే శ్రీరామా! గురు విశ్వామిత్ర ఆజ్ఞ హర చాపము విరిచి సీతా రాముడ వైతివి పాహి పాహి హే శ్రీరామా! **** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి