దేశ ఆర్థిక వ్యవస్థ కు
మూల స్తంభాలు నదులు,
మన దేశ సౌభాగ్యం నదీ తీరాలలో నగరాలు నిర్మించడం.
నీటి వనరులు లేకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
పచ్చని పైర్లతో విచ్చిన పువ్వులతో వివిధ రకాలఫల సంపదతో
తులతూగే మన దేశం ఆర్థిక వ్యవస్థలో ఏ ప్పుడు గొప్ప స్టానంకలిగి ఉంది ప్రత్యేక స్థానం. మనకు గర్వకారణం
ఆర్థిక వనరులు అంటే వ్యాపారాలు ఎగుమతులు దిగుమతులు ఉద్యోగాలుమొదలైనవన్నీ దేశ ఆర్థిక
ప్రగతికి సోపానాలు.
అయితే దీనికి సమాంతరంగా నల్లధనం
పన్నులు ఎగవేత మొదలైన సమాంత ర సమస్యల వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది
ప్రస్తుతం మన దేశం ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నాలుగవ స్థానంలో ఉన్నది.
నేటి. దేశ ఆర్థిక మంత్రి
నిర్మల సీతారామన్ ఆధ్వర్యంలో మన దేశం ప్రగతి బాటలో
నడుస్తున్నది.
ఎ ప్పుడు భరతభూమి రత్న గర్భ, బంగారాన్ని సృష్టించగల రస సిద్ధులు మన దేశంలో ప్రసిద్ధులు. అందుకే ఈ దండయాత్రలు అందరికన్ను మనమీదనే. అందుకే మనం అప్రమత్తతో మెలగాలి మన స్వాతంత్రాన్ని దేశాన్ని రక్షించుకోవాలి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి