తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరోష సరిగమలు కార్యక్రమం కు ప్రముఖ రచయిత్రి డా. ధనాశి ఉషారాణి ముఖ్య అతిధిగా హాజరు కావడము జరిగింది. ఆర్గనైజర్ నిరోష మరియు కో ఆర్గనైజర్ డా. ధనాశి ఉషారాణి మరియు కో ఆర్గనైజర్ ఆజాద్ నిర్వహణ లో వివిధ జిల్లాలకు చెందినట్టి సినీ విభావిరి కార్యక్రమం శ్రీకాళహస్తి శ్రీరామ్ నగర్ కాలనీ లోటరి క్లబ్ లో ఘనoగా నిర్వహించడము జరిగింది.తెలుగు భాష అభివృద్ధికి మానసిక ప్రశాంతతకు నృత్యం పాట తో అందరినీ చక్కగా అలరించినదని గాయకులు ఆనంద ము వ్యక్తము చేయడం జరిగింది. వివిధ రాష్ట్రముల నుండి గాయనీ గాయకులు పాల్గొని ప్రతిభను కనపరిచినoదుకు జాతీయ బెస్ట్ సింగర్ అవార్డు తో ప్రముఖ సింగర్ డా. ధనాశి ఉషారాణి అందరినీ సత్కరించడం జరిగింది.
100 మంది కళాకారులకు జాతీయ బెస్ట్ సింగర్ అవార్డు ప్రదానo

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి