"సివిల్ డిస్ ఒబీడిఎన్స్" రాసిన హెన్రీ థోరియో19వశతాబ్దికి చెందిన అమెరికన్ రచయిత. పోల్ టాక్స్ కట్టడానికి నిరాకరించాడు. అందుకే ఓరాత్రి జైల్లో ఉన్నాడు.చట్టం అనేది పౌరునికి న్యాయంచేయాలి. ఇది చదివినాక గాంధీజీ దేశ స్వాతంత్య్రంకోసం సహాయ నిరాకరణ ఉద్యమం మొదలుపెట్టారు.ఛార్లెస్ డికెన్స్ రాసిన " డేవిడ్ కాపర్ ఫీల్డ్" ఓ అనాథ కథ.ఓవిధంగా ఇది డికెన్స్ ఆత్మకథ.విక్టోరియా రాణి పాలనాకాలంలో పరిస్థితులను బీద బడుగుపిల్లల స్థితిగతులు బాలకార్మికుల కష్టాలు బాధలు అన్నీ హృద్యంగా వర్ణించాడు డికెన్స్.ఫ్రెంచ్ రచయిత మైకేల్ థాలర్ 233 పేజీల నవలను క్రియverbలేకుండా రాశాడంటే నమ్మబుద్ధికాదు.ఆనవల"లె ట్రైన్ డి నల్లె పార్ట్". అన్నీ పదాలు! వాక్యం లేదు."ఫూల్స్ లక్!ఎ వేకెంట్ సీట్!"...ఇలా సాగింది నవల🌹
పుస్తక ప్రపంచం18 సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి