రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ బాల్కొండ రాసిన నవల"ట్రెజర్ ఐలాండ్"1883లో పబ్లిష్ ఐంది. థ్రిల్లింగ్ ఉత్కంఠ కుతూహలంతో సాగే కథ లో జిమ్ హాకిన్స్ అనే అబ్బాయి హీరో! సముద్రపు దొంగల కెప్టెన్ లాంగ్ జాన్ సిల్వర్ ఇంకా ఇతర పాత్రలతో కథ అందరినీ అలరిస్తుంది.
అమెరికన్ రచయిత మార్క్ ట్వెన్
రాసిన *దిఎడ్వెంచర్స్ ఆఫ్ హకిల్ బెరీ ఫిన్" టామ్ సాయర్ లాగా పిల్లల్ని బాగా అలరించిన నవల. హక్ అతని స్నేహితుడు జిమ్ ,ప్రధాన పాత్రలు.మిసిసిపీ నది కూడా ముఖ్య పాత్ర గా కథలో ఒదిగింది.తాగుబోతు తండ్రి నుంచి పారిపోయిన హక్, బానిస జిమ్ ల చుట్టూ అల్లుకొన్న కథ పిల్లలు మొదలు పెద్దలు కూడా చదివి ఆనందించ దగ్గ ఆంగ్ల నవల🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి