రిలేటివిటీ అనే గ్రంధాన్ని రాసిన వాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇది 1916లో పబ్లిష్ అయింది ఈ రచన ద్వారా ఫిజిక్స్ లో కొత్త శాఖలు బయలుదేరాయి ఐన్స్టీన్ కి నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్ లో 1921లో వచ్చింది ఈయన గొప్ప గణిత శాస్త్రవేత్త కానీ బడిలో చాలా తక్కువ మార్కులు పొందేవాడు 15వ యేట బడిని విడిచి పెట్టాడు ఎందుకంటే బడికి ఆయనకి అస్సలు సామరస్యం కుదరలేదు .కానీ మొద్దు పిల్లవాడు అని హేళన అవమానం పొందిన ఆ కుర్రాడు గొప్ప శాస్త్రవేత్త కావటం స్వయంకృషి అని చెప్పొచ్చు. హెర్మాన్ హెసె రాసిన సిద్ధార్థ అనే కథ ఒక యువకుడిది అతను ఇల్లు విడిచి ఎక్కడెక్కడో తిరిగి చివరికి నిరాశగా ఒక నది దగ్గరకి వస్తాడు అక్కడ ఒక ప్రత్యేకమైన శబ్దం వినపడుతుంది నిజమైన జీవితం అంటే ఏమిటో ఆ శబ్దం ద్వారా అది పంపించే సిగ్నల్స్ ద్వారా తెలుసుకుంటాడు సిద్ధార్థ అనే ఈ పుస్తకం ఒక విధంగా మన గౌతమ బుద్ధుడి జీవిత గాధను తలపింప చేస్తుంది ప్రపంచంలో సత్యం శాంతి కోసం బయలుదేరిన గౌతముడు తన భార్య యశోధర కొడుకు రాహులుని విడిచినట్లు ఈపుస్తకంలోని కథానాయకుడు సిద్ధార్థ ఇల్లువాకిలి విడిచి రకరకాల అనుభవాలు పొందుతాడు. 1922లో ఇది ప్రచురింపబడింది.20వ శతాబ్దంలో రాయబడిన అతి పెద్ద కవిత ది వేస్ట్ ల్యాండ్ టీఎస్ ఇలియట్ రాసిన ఈదీర్ఘకవిత పతనమవుతున్న నాగరికత, జీవితం అంటే అర్థం తెల్సుకోవాలనే తపన ని434లైన్లలో వివరించాడు ఆంగ్ల కవి ఇలియట్.🌹
పుస్తక ప్రపంచం 28 సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి