పెరల్ బక్ తొలి అమెరికన్ నోబెల్ ప్రైజ్ పొందిన రచయిత్రి.1938 లో ఆమె రాసిన దిగుడ్ ఎర్త్ చైనాలోని ఆమె జీవితాన్ని చిత్రించిననవల!ఆరోజుల్లో చైనాలోని ధనం సిరిసంపదలతో తులతూగే భూస్వాముల, పేదరికంలో మగ్గే బడుగురైతుల జీవితాలను కళ్లకు కట్టినట్లు చిత్రించింది.ఓబీదరైతు ఆటుపోట్లు ఆతర్వాత అతను ఎలా ధనికుడైనది వివరించిన నవల ఇది.అప్పటివరకు చైనా అంటే వేదాంతులు పండితుల దేశ మని మిగతాప్రపంచం నమ్మకం అభిప్రాయం.ఆనాటి చైనా సామ్రాజ్య సంస్కృతీ సంప్రదాయాలను కూడా అద్భుతంగా చిత్రించింది పెరల్ బక్.1931 లో డేషియల్ హామెట్ రాసిన దిమాల్టెసె ఫాల్కన్ కొత్త పంథాలో సాగిన డిటెక్టివ్ నవల.ఇది రచయిత యొక్క స్వీయానుభవాలు,6ఏళ్లు డిటెక్టివ్ గా దేశమంతా ప్రయాణించి తెలుసుకున్న విశేషాలతో కొత్త ఒరవడిలో రాసిన నవల కావటంతో విశేష ప్రజాదరణ పొందింది.ఇందులోని డిటెక్టివ్ పేరు శామ్ స్పేడ్. అలీస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్ లాండ్ పిల్లల నవల పెద్దలను కూడా అలరించింది.రచయిత లెవిస్ కారోల్ రాసుకున్న ప్రతి1 .5 మిలియన్ల డాలర్ల కి వేలంలో అమ్ముడుపోయింది🌹
పుస్తక ప్రపంచం 31 సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి