పుస్తక ప్రపంచం33 సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ
 1939 లో జాన్ స్టెన్ బెక్ రాసిన గ్రేప్స్ ఆఫ్ రాత్ అమెరికాలో ప్రభంజనంని సృష్టించింది.వలసవచ్చినవారి వెతల్ని వారి కష్టాలు కన్నీళ్లుబాధల్ని వారికి జరిగిన అన్యాయాల్ని బైట పెట్టిన వాస్తవ గాథ అది.ఓక్లహామా నుంచి కాలిఫోర్నియా కి బయలుదేరిన జోడ్ కుటుంబం పడిన బాధలను హృదయ విదారకంగా చిత్రించాడు రచయిత. వలసకూలీలవెతలు ,వారిసమస్యలు మనల్ని ఆలోచనలో పడేస్తాయి. జనాలు లైబ్రరీలు ఆపుస్తకానికై క్యూలో నిల్చున్న కాలం అది.
1060కె.జి.లు,304 పేజీలున్న ఫోటోగ్రాఫర్ ఎమెన్ ట్రావీ బుక్ 3.85మీటర్ల వెడల్పు 2.77మీటర్ల పొడవున్న అతివిశాల  భారీకాయం పుస్తకంగా రికార్డుల సృష్టించింది🌹

కామెంట్‌లు