"విద్యా గొప్పతనమును వివరించే పద్యాలు": -"పద్యప్రవీణ" కె.రంజిత్ కుమార్- చరవాణి :- 6300474467
 01.
ఆ.వె.
చదువుచదువుచదువుచదువేకదమనకు
తరిగిపోనిధనముధరణియందు
చదువుతోడప్రగతిసాధింపవచ్చురా
రంజితన్నమాటరమ్యముకద!!!

02.
ఆ.వె.
విద్యవలనమనకువినయమ్ములభియించు
విద్యవలనకీర్తిపెరుగుచుండు
విద్యకన్నసాటివిశ్వానలేదురా
రంజితన్నమాటరమ్యముకద!!!



కామెంట్‌లు