గాలి పటం -దారం :- అంకారపు రవి(బ్రహ్మస్) ఫోన్ :-9000663838
 ఒకసారి గాలిపటానికి - దారనికి మధ్య
ఒక చిన్న గొడవ వచ్చింది.
అది ఎలా అంటే?

దారం:- అంటూ ...నేను లేకపోతే నువ్వు 
లేవ్వు..! అని నువ్వు ఎక్కడో కొట్టుకపోతావని గాలిపటంతో దారం అన్నదట!
గాలిపటం:-నువ్వు ఉన్నా లేకున్నా నేను 
అందనంత ఎత్తుకు ఎదుగుతా కానీ నువ్వుమాత్రం నేలపైనే ఉంటావు అని 
సమాధానం ఇచ్చిందట!
(ఇద్దరి మధ్య వాదం జరుగుతున్న చూస్తూ ఉన్న గాలి వీరిద్దరితో ఇలా అన్నదట)
గాలి:-ఓసి పిచ్చి తల్లులూ  నేను లేకపోతే మీరు ఎవ్వరూ లేరు కాబట్టి నేనే మీ అందరికీ  నేను నేస్తాన్ని
మీరు నేను అందరం కలిసి కట్టుగా ఉంటేనే ప్రతి వ్యక్తికి ఆనందం అని గాలి,దారానికి ,
గాలిపటానికి సమాధానం చెప్పిందట!
======================================================
 అంకారపు రవి(బ్రహ్మస్)    ఫోన్ :-9000663838
జిల్లా :- రాజన్న సిరిసిల్ల
(రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం యువజన కార్యదర్శి)

కామెంట్‌లు