బంధం : ఉమా గాంధీ

 శివాజీపాలెం 4వతరగతి విద్యార్థులతో.. 
మొదటి పాఠం నుండి చివరి పాఠం వరకూ వారి ముద్దు ముద్దు మాటలలో...
మరొక్కసారి విన్నాను.. 
వారికి నాపై ఉన్న ఇష్టాన్ని చివరి పరీక్ష SA-2  మార్కులలో చూపించారు..
వారితో ఈ బంధం ఇంకా కొన్ని రోజులే...!
 వారిలో నవ్వులు పూసినప్పుడే...
 వారితో ఒక్క క్లిక్  😄🪷

కామెంట్‌లు