కాన్సియస్!!!?: - డా.ప్రతాప్ కౌటిళ్యా.
 పని వల్ల బ్రెయిన్ పనిచేయటాన్నీ కాన్షియస్నెస్ అంటాం. 
కాన్సియస్నెస్ ను సృష్టించేది సమాచారం. సమాచారం పొందేది జ్ఞానేంద్రియాలు నుంచి. 
ఇక్కడ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రాసెస్ చేయబడ్డ సమాచార యంత్రాంగంలానే
మెదడులో సమాచారం కూడా ప్రాసెస్ చేయబడి అనలైజ్ చేయబడ్డ తర్వాతనే లాజిక్ రీజనింగ్ ద్వారా ఆలోచనలుగా మారుతాయి. 
అది నిరూపించాలంటే 
అవే జ్ఞానేంద్రియాల ముందు ఆ సమాచారం ఉండాలి. 
అప్పుడే కాన్షియస్నెస్ మనది అని నిరూపించగలుగుతాం. 
లేదంటే కాన్షియేషన్ ను సమాచారం సృష్టించలేదని అర్థం. 
అంటే ఆ ఆలోచనలకు అర్థం లేదని అర్థం. 
ఒక పని వల్ల బ్రెయిన్ పనిచేయటాన్నీ కాన్సియస్నెస్ అంటాం.
డా ప్రతాప్ కౌటిళ్యా 👏

కామెంట్‌లు