అష్టాక్షరీ గీ తి క లు:- కోరాడ నరసింహా రావు.
వేసవి కాలం వచ్చింది
బడులకు సెలవులు
 తాతగారి ఊరెల్దామా
 సరదాలు సంద డులే ! 

పెద్ద పరీక్షలై పోయె

 వేసవి సెలవు లొచ్చె
  సినిమాలు షికారులు
  సరదాలు సంద డులే !
      *****
కామెంట్‌లు