వాళ్లు
అభ్యుదయవాదులు
కమ్యూనిస్టులు
మార్క్సిస్టులు
నక్సలైట్లు కాదు!!!?
వాళ్లు న్యాయవాదులు!!
సామాజిక న్యాయవాదులు!!
రాజకీయ న్యాయవాదులు!!!
వాళ్లు
సంఘసంస్కర్తలు!
సామాజికవేత్తలు!!
పాలకులు కాదు!!!
వాళ్లు న్యాయవాదులు
సామాజిక న్యాయవాదులు
రాజకీయ న్యాయవాదులు!!!
వాళ్లు
సమ సమాజ స్థాపకులు
సోషలిస్టులు
ప్రజాస్వామ్యవాదులు కాదు
వాళ్లు న్యాయవాదులు!!
సామాజిక న్యాయవాదులు!!
రాజకీయ న్యాయవాదులు!!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి