1) నవ్వుల పువ్వుల ఆనందం పంచుకోదగింది కాశ్మీరం!
2) నవయువ కొత్త దంపతుల ఆశల తీరం కాశ్మీరం!
3)నేడు చేరామో లేదో!వణికించే భయానక కాశ్మీరం!
4) గుండెలదిరె ఆశ చెదిరే,చెంత నుండ కళేబరం!
5) కన్నీటితో కుంకుమ జారేనే శవంపై కాశ్మీరంలో!..

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి