పర్వతారోహణ పర్యాటకులపై
పందులు,పిరికిపందల దాడి
రమణీయమైన లోయలో
రుధిర తర్పణాలు
తూటాల వానలో పహెల్గామ్
వణికింది.
ఉగ్రవాదుల రాక్షసత్వంతో
ఉసురులు పోయి,
కన్నీళ్ళు కరువై అచేతనం,
మానవత్వలేమి మరకలు
స్పష్టంగా కనబడ్డాయి.
భూతలస్వర్గంలో దానవుల
ఆటలు సాగవు
దేశధైర్యాన్ని ఉన్మాదులు తగ్గించలేరు.
భారత్ ను ఎవ్వరూ భయపెట్టలేరు.
ఎన్నిసార్లు వాతలు పెట్టినా
పంది బురదనే చల్లుతున్నది.
ప్రాణాల విలువ పాపాత్ములకేం తెలుసు?
పాషాణ సదృశులకు ప్రేమ మహిమ తెలియదు.
మండే జ్వాలల్లో చలి కాచుకొనే
కలికాలాసురులకు నాశనం తప్పదు.
యోగభూమిపై దమనకాండ చేసే
పందులు,పిరికిపందల దాడి
రమణీయమైన లోయలో
రుధిర తర్పణాలు
తూటాల వానలో పహెల్గామ్
వణికింది.
ఉగ్రవాదుల రాక్షసత్వంతో
ఉసురులు పోయి,
కన్నీళ్ళు కరువై అచేతనం,
మానవత్వలేమి మరకలు
స్పష్టంగా కనబడ్డాయి.
భూతలస్వర్గంలో దానవుల
ఆటలు సాగవు
దేశధైర్యాన్ని ఉన్మాదులు తగ్గించలేరు.
భారత్ ను ఎవ్వరూ భయపెట్టలేరు.
ఎన్నిసార్లు వాతలు పెట్టినా
పంది బురదనే చల్లుతున్నది.
ప్రాణాల విలువ పాపాత్ములకేం తెలుసు?
పాషాణ సదృశులకు ప్రేమ మహిమ తెలియదు.
మండే జ్వాలల్లో చలి కాచుకొనే
కలికాలాసురులకు నాశనం తప్పదు.
యోగభూమిపై దమనకాండ చేసే
దౌర్భాగ్యులకు చిరునామే
లేకుండా పోతుంది.
దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేయలేరు.
భారతీయుల భవితవ్యానికి
అడ్డుకట్ట వేయలేరు.
కాలే కట్టె కూడా లేచి వచ్చి దహిస్తుంది.
కన్నతల్లుల పేగులు కలుక్కుమని మీ కుత్తుకలు
నేలరాలుతాయి.
ముష్కరుల నెత్తురుతో శవస్నానాలు
లేకుండా పోతుంది.
దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేయలేరు.
భారతీయుల భవితవ్యానికి
అడ్డుకట్ట వేయలేరు.
కాలే కట్టె కూడా లేచి వచ్చి దహిస్తుంది.
కన్నతల్లుల పేగులు కలుక్కుమని మీ కుత్తుకలు
నేలరాలుతాయి.
ముష్కరుల నెత్తురుతో శవస్నానాలు
ప్రతీకారం తీర్చుకోవడం ఖాయమని తెలుస్తున్నది.
దెబ్బకుఠా ఉగ్రవాదుల మూట
అనేట్లు ఏరిపారేసుడు మొదలుకాబోతుంది.
ఊరడిల్లు భరతమాత!
నీ బిడ్డల రక్తమే భువిపై ప్రవహిస్తుంటే,
భూతలమంతా జల్లెడపట్టి
నీ బిడ్డల హంతకుల తుదముట్టిస్తారు.
దెబ్బకుఠా ఉగ్రవాదుల మూట
అనేట్లు ఏరిపారేసుడు మొదలుకాబోతుంది.
ఊరడిల్లు భరతమాత!
నీ బిడ్డల రక్తమే భువిపై ప్రవహిస్తుంటే,
భూతలమంతా జల్లెడపట్టి
నీ బిడ్డల హంతకుల తుదముట్టిస్తారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి