బరువు లేనట్టి దేనికైనా కలపనిచ్చే వృక్షం"బల్సా"ఇది ప్రపంచంలోకెల్లా అతి తేలికైనా కల్ప అందించే వృక్షంగా పేర్కొనబడింది. స్పానిష్ లో బల్సా అంటే తెప్ప అని అర్థం దక్షిణ అమెరికా వాసులు అనేక శతాబ్దాలుగా బల్సా కలపను ఇంటిపై కప్పులో వాడుతున్నారు. పసుపు తెలుపు మిశ్రమ వనంలో ఉండేదని కాండం లోపలి భాగాలు మాత్రం లేత గులాబీ రంగులో ఉంటాయి. ఈ చెట్టు కలప తేలిగ్గా ఉండడానికి గల కారణం దీనిలోని కణాలన్నీ గాలితో నిండి ఉండడమే అందుకే ఈ చెట్టు కలప కూడా ఎండినట్లు ఉంటుంది. ఈ బల్సా వృక్షాలు'ఈక్వెడార్ 'ప్రాంతంలో అత్యధికంగా కనిపిస్తాయి అతి తేలికగా ఉండటంవల్ల వీటి కలపను తిప్పలుగా ఉపయోగించుకోవచ్చు.
బల్సా వృక్షం. :- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి