అర్హతలు ఉన్న
అక్కడే
ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు!!
గొప్పగా జీవించే
అవకాశం ఉన్న
సింపుల్గా జీవించే వాళ్లు ఉన్నారు!!
అవసరం
సౌకర్యం
ఈ రెండు వేరువేరు కాదు ఒకటే!!
లేని వాళ్ల కోసం
ఉన్నవాళ్లు
త్యాగం చేయాల్సిన అవసరం లేదు!!
మానసిక అసమానతలు
మానసిక వివక్షలు పోవాలంటే
సింప్లిసిటీ
సౌకర్యం కోసం మాత్రమే
ఆలోచించాలి!!
అవసరమే
అన్నింటికీ మూలం!!
సౌకర్యమే
శాస్త్రం పని!!!
అసమానతలు
వివక్షను రూపుమాపేవి
ఇవే
ఒకటి అవసరం!!
రెండు సౌకర్యం!!!
చివరగా సింప్లిసిటీ!!
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని.
విలాసాలు ఆర్భాటాలు మద్యతరగతి కుటుంబాలకు అవసరంలేదు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి