చీమలకు ఊపిరితిత్తులు ఉండవు.
చీమలకు చెవులు ఉండవు.
చీమలకు రెండు కడుపులు ఉంటాయి.
చీమలు ఈత కొట్టగలవు.
చీమలు డైనోసార్లలా అతి పురాతనమైనవి.
ప్రపంచవ్యాప్తంగా 12,000 కంటే ఎక్కువ జాతుల చీమలు ఉన్నాయి.
చీమలు పోరాటానికంటూ దిగాక చావో రేవో అన్నంతగా పోరాడుతాయి.
చీమలు ఆక్సిజన్ లేకుండా రెండు గంటలు జీవించగలవు.
చీమలకు రక్తం ఉండదు!
"బుల్లెట్ చీమ" కుడితే భరించలేం.
అమెజాన్ వంటి తేమతో కూడిన అటవీ ప్రాంతాల్లో ఈ బెల్లెట్ రకం చీమలున్నాయి.
నిప్పు చీమలనే జాతివి ఏడాదికి 3 బిలియన్ల పౌండ్ల మేరకు నష్టాన్ని కలిగిస్తాయి. ఉత్తర అమెరికాలో ఈ చీమలెక్కువ. ఇవి ఎర్రగా నిప్పు కణికలా కనిపిస్తాయి. ఇవి చిన్నవిగా ఉంటాయి. కానీ ఇవి కుట్టాయో అంతే సంగతులు. అవి కుడితే మంటను తాకినట్లనిపిస్తుంది.
అందుకే దీనికి "నిప్పు చీమ" అని పేరు వచ్చింది. ఇవి రైతుల పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి.
కొన్ని చీమలు రోజులు లేదా కొన్ని గంటలు మాత్రమే జీవిస్తాయి. కానీ
ఒక ప్రత్యేక జాతికి చెందిన రాణి చీమ - పోగోనోమైర్మెక్స్ ఓవైహీ 30 సంవత్సరాల వరకు జీవించగలదు.
ఒక చీమ తన శరీర బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలదు.
చీమలు ఆకులు, కొమ్మలను తమ గూళ్ళకు చేరవేస్తుంటాయి.
ట్రాప్ జా యాంట్ జాతి చీమ, గంటకు 140 మైళ్ల వేగంతో తన దవడలను మూసివేయగలదు. ఈ క్రమంలో అది తన ఎరను చంపగలదు. గాయపరచగలదు.
అంటార్కిటికాలో తప్ప ప్రతి ఖండంలోనూ చీమలు కనిపిస్తాయి.
చీమలు సామూహికంగా జీవిస్తాయి.
ఆడ "కార్మిక" చీమలు నివాసాలను ఏర్పాటు చేస్తాయి. ఆహారం కోసం గాలిస్తున్నాయి. తమ పిల్లలను చూసుకుంటాయి.
మగ చీమలకు రెక్కలు ఉంటాయి. వాటి ఏకైక పని రాణి చీమతో జతకట్టడం.
చీమలకు చెవులు ఉండవు, మరికొన్నింటికి కళ్ళు ఉండవు!
చీమలు తమ పాదాల ద్వారా నేల నుండి వచ్చే కంపనాలను గ్రహిస్తాయి. డ్రైవర్ చీమల జాతి వంటి వాటికి కళ్ళు లేవు.
చీమలు తమ యాంటెన్నాలను
ఉపయోగించి సంభాషించగలవు !
అంతేకాకుండా, అవి తమ శరీరం ద్వారా విడుదలయ్యే రసాయన సంకేతాలను ( ఫెరెమోన్స్ అని పిలుస్తారు ) పంపి ఇతర చీమలకు సందేశాలను పంపగలవు! ప్రమాదం పొంచి ఉన్నప్పుడు అవి హెచ్చరికలు పంపుతాయి.
ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద చీమల గూడు 3,700 మైళ్ల వెడల్పు కంటే ఎక్కువ!
2000 సంవత్సరంలో అర్జెంటీనాలో ఈ భారీ గూటిని కనుగొన్నారు.
చీమలన్నీ తమ లక్ష్యసాధనకు కలిసికట్టుగా పనిచేసి మనిషికి చెప్పే పాఠమేమిటంటే ఐకమత్యమే బలమని!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి