ఓ మిత్రమా..!
ఓ నా ప్రియ నేస్తమా..!
నమస్తే..! నమస్తే..! నమోస్తుతే..!
ఆ ప్రభువైన యేసు క్రీస్తు
కలువరి గిరిపై చిందించిన
పరమ పవిత్రమైన రక్తంతో
పరిశుద్ధమైన ఈ పునరుత్థాన దినం...
క్రీస్తు ప్రేమను...
క్రీస్తు త్యాగాన్ని...
క్రీస్తు సహనాన్ని...
క్రీస్తు తేజస్సును...
క్రీస్తు దీనత్వాన్ని...
క్రీస్తు ధిక్కారాన్ని...
క్రీస్తు మహిమను...
క్రీస్తు క్షమాగుణాన్ని...
క్రీస్తు అభిషేక శక్తిని...
క్రీస్తు స్వస్థత వరాన్ని...
మీరు పొందుకోవాలని...
చూట్టూ ఉన్న అనాధలను
అభాగ్యులను ఆపదలో
అత్యవసరాల్లో ఆదుకొంటూ...
అందరికీ మంచిని
మానవీయతను పంచుతూ...
ఆనందంగా ఎంతో సంతోషంగా
ఏ కష్టాలు కన్నీళ్లు లేని...
ఏ రోగాలు రొస్టులు రాని...
ప్రశాంతమైన జీవితాన్ని
ఎంజాయ్ చేయాలని...
పిల్లాపాపలతో చల్లగా
నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని...
ఆ ప్రభువు అపారమైన కృప... అనంతమైన కరుణ...
శాశ్వతమైన శాంతి సమాధానాలు...
మీపై మీ కుటుంబ సభ్యులపై
ఇప్పుడు ఎల్లప్పుడూ
కుంభవర్షమై కురియాలని
మనసారా కోరుకుంటూ...
మీకు మీ కుటుంబ సభ్యులకు
ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు...
మీ...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి