1) బంగ్లాదేశ్ జాతీయ ఫలం పనసపండు.
2) హాంకాంగ్, వియత్నాం, మలేషియా దేశాల్లో టపాకాయలు కాల్చడం నిషేధం.
3)మన తలమీది వెంట్రుకలు సంవత్సరంలో సగటున 12 సెంటీమీటర్లు పెరుగుతాయి.
4) ఆవుకు స్వేద గ్రంధులు ముక్కులో ఉంటాయి.
5) ప్రపంచంలో అత్యధిక విమానాశ్రయాలున్న దేశం అమెరికా.
----------------------------------------

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి