శ్లోకం: విశ్వం పశ్యతి కార్యకరణ తయా
స్వస్వామి
సంబంధతః
శిష్యాచార్యతయా తయైవ పితృపుద్యాత్మనా
భేధతః
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా
పరిబ్రామితః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం
శ్రీ దక్షిణామూర్తయే!
భావం: ఎవరి మాయ వలనా ఈ ప్రపంచమూన
చేతని, స్వప్నావస్థల యందు అనే రూపముల
అనుభూతి కలుగుతున్నదో( గురువు, శిష్యుడు,
తండ్రి, కొడుకు, మొదలగునవి) శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షేణామూర్తికి నమస్కారములు.
*****
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :- కొప్పరపు తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి