నిన్ను చూచిన మది వికసింపసాగే రవి కిరణ స్పర్శిత పద్మంబు వోలె ఇచ్చిన నా హృదయ పద్మంబుతోడ పూజింతు నీ రజిత పాదద్వయంబు కృష్ణా! (2) ప్రభూ! నా హృదయ రథసారధివి నీవు పార్థసారధి ప్రార్ధింతు నా జీవన బాట అంత మౌనంతవరకు వీడిపోకోయి నన్ను ఇదియే నా కోర్కె కాదనకోయి కృష్ణా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి